మిషన్ భగీరథ నీళ్లు రంగుమారాయి. దీంతో గ్రామస్తు లు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘మిషన్ భగీరథ’ నీళ్లు ప్రతి పల్లెకూ ఇప్పటి�
Road Accident | కామారెడ్డి మండలం టేక్రియాల్ బైపాస్ రోడ్డు పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
Birthday Celebration | నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, నస్రుల్లాబాద్ గ్రామాల్లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు.
Crime | కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల పరిధిలో ముంబాజిపేట గ్రామానికి చెందిన మాదిగ కాశవ్వ (60 ) అనే వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిందని గ్రామస్థులు తెలిపారు.
Rajesh Chandra | కామారెడ్డి జిల్లా ఎస్పీగా యం రాజేష్ చంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2015 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజేశ్ చంద్ర ప్రస్తుతం ఎస్పీగా వ్యవహరిస్తున్న సింధు శర్మ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో బా�
పని ఒత్తిడి భరించలేక ఓ అసిస్టెంట్ ఇంజినీర్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన కా మారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం.. హైదరాబాద్‌లోని ప ద్మారావునగర్కు చెందిన శ్రీకాంత్.. మ�
ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి ఈ నెల 25 వరకు ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 55 వేల మంది విద్యా