నస్రుల్లాబాద్ : నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ ఇంటి వద్ద బాన్సువాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas reddy) జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.