మూడు జాతీయ రహదారుల కూడలిలో ఉన్న కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమానికి మజిలీగా నిలుస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నేతృత్వంలో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది.
Minister KTR | రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) కృషితో హైదరాబాద్కు భారీగా ఐటీ పెట్టుబడులు( IT Investments) , భారీ పరిశ్రమలు(Industrys) వస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి(Speaker Pocharam) అన్నారు.
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 13న కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్, పిట్లం మండలాల్లో పర్యటించనున్నట్టు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అతిథిగృహంతోపాటు
CM KCR Couple | కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు బాన్సువాడకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు స్పీకర్ పోచా�
తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. తల్లి పాల ప్రాముఖ్యతను వివరించడం, వాటిని పాటించడంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రికి ప్రతిష్టాత్మకమైన బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అ�
హైదరాబాద్ సంస్థానాధీశుడు అయిన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏలుబడిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భాగమైన ఎల్లారెడ్డి తాలూకాలో 1925లో మొట్టమొదటి న్యాయస్థానం ఏర్పాటైంది.
కంది రైతుకు కాలం కలిసొచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కామారెడ్డి జిల్లాలో కందిసాగు విస్తీర్ణం కొంతమేర తగ్గినప్పటికీ సకాలంలో వర్షాలు కురియడంతో పంట ఆశాజనకంగా ఉన్నది.
దోమకొండ గడికోటకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. కామారెడ్డి జిల్లాలో నెలవైన ఈ చారిత్రక వారసత్వ కట్టడానికి తాజాగా యునెస్కో అవార్డు లభించింది. చారిత్రక ప్రదేశాలు, నిర్మాణాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్
జామాబాద్ ఎంపీ అర్వింద్ నోటిదురుసుకు ఎమ్మెల్సీ కవిత ‘చెప్పు’తో సమాధానం ఇచ్చారు. మరోసారి తప్పుడు కూతలు కూస్తే తగిన శాస్తి తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అర్హత కలిగి పింఛన్లురాని వ్యక్తుల వివరాలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సేకరించి.. జాబితా తయారు చేసి మండల స్థాయి అధికారులకు పంపాలని జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ అన్నారు.