Home
Telangana
Telangana Congress Leaders Accused Of Shielding Culprits In Nagarkurnool Infant Death Case
‘కుమ్మెర’ నిందితులను కఠినంగా శిక్షించాలి
కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు, దాడుల కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్తోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, రజక సంఘాల నాయకులు మండిపడ్డారు.
- బీఆర్ఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ఆందోళన
హన్వాడ/కామారెడ్డి/ఎల్లారెడ్డి/నందిపేట్, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు, దాడుల కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్తోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, రజక సంఘాల నాయకులు మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రెండు నెలల శిశువు మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు.
మహబూబ్‌నగర్-చించోలి ప్రధాన రహదారిపై బైఠాయించారు. కుమ్మెర ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా.. బాధ్యులను పూర్తిస్థాయిలో అరెస్టు చేయలేదని మండిపడ్డారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట రజకులు ఆందోళన చేపట్టారు. ఎల్లారెడ్డిలో కొవ్వొత్తులతో ర్యాలీ, నిజామాబాద్ జిల్లా నందిపేటలో రాస్తారోకో నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

