Kollapur | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో ఉదృతంగా ప్రవహిస్తున్న పశువుల వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఆ గ్రామ యువకుడు చంద్రయ్య యాదవ్ గురువారం ఉదయం 8 గంటల నుంచి చేపట్టిన జల దీక్ష సాయ�
Heavy Rains | మొంథా తుపాను ప్రభావంతో నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Suicide Attempt | అమ్మానాన్న నన్ను క్షమించండి అంటూ ఓ డిగ్రీ విద్యార్థిని సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాంలో చోటు చేసుకుంద�
BRS Party | మండలంలోని మంతటి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొమ్ముల నిరంజన్ మేస్త్రీ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ఓ కాంగ్రెస్ నాయకుడు రూ.25 వేలు డిమాండ్ చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. తాడూరు మండలం సిర్సవాడకు చెందిన నిరుపేద ఏదుల భీమమ్మ పాత రేకుల ఇంటిలో నివాసం ఉంటున్నది.
Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం ఈర్లపెంటకు చెందిన మండ్లి గురువమ్మ(29) అనే మహిళ గత పది రోజుల క్రితం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లింది.
Anganwadi Centres | పీఎం శ్రీ విద్యా పేరుతో ఐదు సంవత్సరాలలోపు పిల్లల్ని విద్యాశాఖను అప్పగిస్తూ నిర్ణయం చేయడాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నాగర్కర్నూల్లో రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. రెండ్రోజులుగా తిరుగుతున్నా ఇప్పుడు.. అప్పుడంటూ టోకెన్లు ఇవ్వడం లేదని కన్నెర్ర చేశారు. శనివారం ఉదయం పీఏసీసీఎస్ వద్ద క్యూలో నిలబడినా కే వలం 20 టోకెన్లు మా�
కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వచ్చిన తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. అయితే ముగ్గురు పిల్లల ఆచూకీ ఇంకా తెలియ రాలేదు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగ�
పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండో రోజైన గురువారం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత కురిసింది.
Achampet | పట్టణంలో బహుజన యుద్ధ వీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పాలకుల సహకారంతో ముందుకు వెళ్తామని ముదిరాజ్ సంఘం తాలూకా అధ్యక్షులు అజనమోని నరసింహ కోరారు.