Home
Telangana
Farmers Protest In Several Places In The State On Friday Demanding That The App Be Cancelled And Urea Be Provided In The Old Manner
యూరియా యాప్ను రద్దు చేయాలి
యాప్ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పలుచోట్ల రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
సారంగాపూర్/ఎడపల్లి/ నవీపేట, ఫిబ్రవరి 27: యాప్ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పలుచోట్ల రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలో బాసర ప్రధాన రహదారిపై రాంపూర్, పొతంగల్, నవీపేట, ఫత్తేనగర్, అభంగపట్నం రైతులు రాస్తారోకో చేశారు.
ఎడపల్లి మండలం జానకంపేట్ గోదాము వద్ద నిరసన తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో యూరియా బస్తాపై రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని అధికారులను రైతులు నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

