Home
Telangana
Acb Catches Tahsildar Srinivas Rao Of Nagireddypet Kamareddy District While Taking A Bribe Of Rs 50000
పేరు మార్పిడికి 50 వేల లంచం
వ్యవసాయ భూమిలో పేరు మార్పునకు రూ. 50 వేల లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాస్‌రావు ఏసీబీకి చిక్కారు.
- ఏసీబీకి చిక్కిన నాగిరెడ్డిపేట తహసీల్దార్
నాగిరెడ్డిపేట, జనవరి 6: వ్యవసాయ భూమిలో పేరు మార్పునకు రూ. 50 వేల లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాస్‌రావు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేటకు చెందిన ఓ వ్యక్తి తన తండ్రి పేరిట ఉన్న వ్యవసాయ భూమిని తన పేరుపై మార్చాలని తహసీల్దార్ శ్రీనివాస్‌రావును కోరారు. మ్యుటేషన్ చేయడానికి రూ.50 వేలు లంచం డిమాండ్ చేయడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం ఆఫీస్‌లో ఉన్న ప్రైవేట్ వ్యక్తి చినూర్ అజయ్ 50 వేలను బాధితుడి నుంచి తీసుకొని తహసీల్దార్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

