నిజామాబాద్ మండంలం బోర్గాం(పీ) వద్ద ఉన్న కార్ బజార్ నిర్వాహకుడు స్వామి చిరంజీవి అనే వ్యక్తికి కారును విక్రయించాడు. చిరంజీవి లోన్ డబ్బులు చెల్లించకపోవడంతో మొదటి యజమాని రాజేశ్‌కు నోటీసులు వచ్చాయి.
చెక్‌పోస్టుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం సాలూరా వద్ద ఉన్న తెలంగాణ -మహారాష్ట్ర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నిజామాబాద్ జిల్లా ఏ�