ఏసీబీకి చిక్కిన ఎస్సై, రైటర్
స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రూ.10 వేల లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్సై అరుణ్‌తోపాటు పోలీస్ కానిస్టేబుల్ (రైటర్) రామస్వామి గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు.
- స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.10 వేల లంచం డిమాండ్
లింగంపేట, నవంబర్ 14: స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రూ.10 వేల లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్సై అరుణ్‌తోపాటు పోలీస్ కానిస్టేబుల్ (రైటర్) రామస్వామి గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు.
లింగంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిపై గతంలో స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్సై డబ్బులు డిమాండ్ చేశాడు. లంచడం ఇవ్వడానికి ఇష్టపడని సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ప్లాన్ ప్రకారం.. గురువారం మధ్యాహ్నం లంచం ఇచ్చేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. ఎస్సై అరుణ్ సూచన మేరకు స్టేషన్ రైటర్ రామస్వామి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ను హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

