రాష్ట్రంలో జరుగుతున్న వివిధ శాఖల ఉద్యోగ నియామకాల పురోగతిని తెలిపేందుకు ప్రత్యేకంగా డాష్ బోర్డును ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
చాట్‌జీపీటీ ప్రభావం జాబ్మార్కెట్పై ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన రెజ్యూమ్‌బిల్డర్.కామ్ అనే సంస్థ అక్కడి వెయ్యి కంపెనీలపై ఓ సర్వే జరిపింది.
నెలరోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను పద్ధతిలో రిటర్న్ వేసేవారిని ప్రోత్సహించేందుకు భారీగా పరిమితిని పెంచడంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్‌ను సైతం అనుమతించారు.
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) మూసివేత పట్ల స్టార్టప్ సంస్థలు, ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ బ్యాంక్ మూసివేత ప్రభావం సుమారు 10 వేల స్టార్టప్‌లపై పడుతుందని, లక్ష ఉద్యోగులు లే�
ఇంటర్వ్యూల్లో రిక్రూటర్స్ అభ్యర్ధుల్లో ఎలాంటి నైపుణ్యాలను ఆశిస్తారనే దానిపై గూగుల్ (Google) మాజీ వైస్ ప్రెసిడెంట్ క్లారీ హ్యుస్ జాన్సన్ కీలక వివరాలు వెల్లడించారు.
Foxconn | తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడులను రప్పించడంలో తమ ప్రభు త్వం విజయవంతమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రంలో హోన్ హై ఫాక్స్ కాన్ �
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఈనెల 5న నిర్వహించనున్న రాత పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ తెలిపారు.
దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది. ఫిబ్రవరిలో దేశంలో నిరుద్యోగం 7.45 శాతానికి చేరుకొన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. జనవరిలో నిరుద్యోగిత రేటు 7.14 శాతం మా�