Home
International
Amazon Announces Second Round Of Layoffs Cutting 9000 Jobs In Various Departments
అమెజాన్లో మరో 9 వేల ఉద్యోగాల కోత
అమెజాన్ రెండోదశ ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. రానున్న కొన్ని వారాల్లో తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉద్యోగులకు మెమో పంపించారు.
న్యూయార్క్, మార్చి 20: అమెజాన్ రెండోదశ ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. రానున్న కొన్ని వారాల్లో తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉద్యోగులకు మెమో పంపించారు.
ఇప్పటికే 18 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అమెజాన్ జనవరిలో ప్రకటించింది. ఇప్పుడు దీనికి అదనంగా తొమ్మిది వేల మందిని తొలగించనుంది. ఇది అమెజాన్ చరిత్రలోనే రెండో అతిపెద్ద లేఆఫ్ ప్రకటన. అయితే, అవసరాల మేరకు కొన్ని ప్రాంతాల్లో కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్టు అమెజాన్ ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

