Life Style | అత్తలేని కోడలు ఉత్తమురాలు అనేది పాత మాట. అత్త ఉన్న కోడలూ.. అందులోనూ అత్త ఉద్యోగస్థురాలైన కోడలు కెరీర్లో మరింత ఉత్తమురాలని చెబుతున్నాయి తాజా సర్వేలు. అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ నేతృత్వంలో జరిగిన..
ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘స్టార్టప్ ఇండియా’కు కష్టాలు వచ్చిపడ్డాయి. కొత్త ఆవిష్కరణలకు ఊతమిస్తామని ఊదరగొట్టిన మో దీ.. ఆ తర్వాత స్టార్టప్‌ల బాగోగులు పట్టించుకోవడంలో, ఫండింగ్ కల్పి
రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. సులభతర అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో జిల్లాకు భారీ పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివస్తున్న�
జర్మనీ దేశంలో వివిధ వృత్తులు చేపట్టేందుకు అవసరమైన శిక్షణను బుధవారం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ప్రారంభించింది.
‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందండి’.. అనే సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఉన్నత విద్యావంతులు సైతం పడిపోతున్నారు. అత్యాశకు పోయి కష్టార్జితాన్ని సమర్పించుకుంటున్నారు.
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ మరాఠాలు చేస్తున్న ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతున్నది. రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న వారిపై ఇటీవల జాల్నాలో పోలీసుల అమానుష లాఠీచార్జికి నిరసనగా సోమవారం థ�
విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్..మరో 2 వేల మంది దేశీయ ఇంజినీర్లను తీసుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుతం సంస్థ లో 3 వేల మంది ఇంజినీర్లు పనిచేస్తుండగా..వచ్చే రెండేండ్లలో ఈ సంఖ్యని 5 వేల పైకి పైగా పెంచుకోనున్నట్ల
కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖల్లో, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల పైచిలుకు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్
ఇవాళ తెలంగాణలో ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కొన్న విధంగానే అక్షరాలా అభివృద్ధి జరుగుతున్నది. తెలంగాణలో ఏ రంగంలో చూసినా అసాధారణమైన అభివృద్ధే కనిపిస్తున్నది. రైతుసంక్షేమం మొదలుకొని సర్వజనుల సంక్షేమం ద�
ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT) రాకతో లేటెస్ట్ టెక్నాలజీ టెకీల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏఐ టూల్స్‌తో కొలువుల కోత తప్పదని, న్యూ టెక్నాలజీతో వేలాది ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళన సర్వ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI)తో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, అయితే లేటెస్ట్ టెక్నాలజీపై మానవ నియంత్రణ ఉండాలని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ స్పష్టం చేశారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్‌కు వస్తున్నవారంతా సొంత ఇండ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి వాతావరణం, సుస్థిర ప్రభుత్వం, అభివృద్ధి, శాంతిభద్రతలు, మెరుగైన మౌలిక వసతులు తదితర అంశాలు వారిని ఎంతో ఆకర్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఐటీ రంగంలో నియామకాలు అంతంతమాత్రంగానే ఉంటాయంటున్నారు. ప్రధాన ఐటీ సంస్థలు గతంతో పోల్చితే ఈసారి ఉద్యోగాలు చాలా తక్కువగా ఇవ్వవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఉపాధి కల్పనలో రిలయన్స్ దూసుకుపోతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ 2.6 లక్షల మందికి ఉపాధి కల్పించింది. 2021-22లో 2.32 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఆ మరుసటి ఏడాదిలో ఇంతకంటే ఎక్కువ స్థాయిలోనే సిబ్బందిని రిక