Aksharabhyasam : జగిత్యాల రూరల్ మండలంలోని మోర పెళ్లి గ్రామం అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం (Aksharabhyasam), అన్నప్రాసన(Annaprasana) కార్యక్రమం నిర్వహించారు.
జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ భీమనాతిని శంకర్ కు అరుదైన అవకాశం దక్కింది. మెడిసిన్ అప్డేట్-2026 వైద్య గ్రంథంలో డాక్టర్ శంకర్ వ్యాసం ప్రచురితమైంది.
కోరుట్ల పట్టణంలోని చారిత్రక కోట గురుజులు, వాటి చుట్టూ ఉన్న కందకాలు, ఖాళీ స్థలాలను వ్యక్తిగత పేర్లపై రిజిస్ట్రేషన్ చేయవద్దని కోరుట్ల కోట గురుజుల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ అశ�
కథలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి ప్రజలకు
వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను తూచ తప్పకుండా పాటించాలని జగిత్యాల జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని టీజీ ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో డిపో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంల
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానిక�
పేద విద్యార్థుల చదువుకు తోడ్పడాలనే లక్ష్యంతో మిత్రబృందం చూపిన ఔదార్యం అందరి మనసులను హత్తుకున్నది. విద్యకు దూరమవుతున్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్�
మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 2023-24 సంవత్సరం గత ప్రభుత్వంలో మూడు సంవత్సరాల క్రితం మండలంలోని పెంబట్ల కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల నిర్మాణం, గదుల మరమ్మతులు చేసినప్పటికీ ఇంతవరకు తమకు బిల�
పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలను వెల్లడించారు. హుండీ ద్వారా రూ.95657 నగదు, మిశ్రమ వెండి, రాగి సమకూరినట్లు ఆయన �
కోరుట్ల పట్టణానికి చెందిన యువకులు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ పోటీల్లో ప్రతిభ కనపరిచారు. హైదరాబాదులోని జీహెచ్ఎంసీ క్రీడా మైదానంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ స్పోర్ట్స్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహించ�
సారంగాపూర్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు సమావేశమై మండల సర్పంచుల ఫోరాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.