ఇజ్రాయెల్‌పై లెబనాన్ రాకెట్ల వర్షం కురిపించింది. సఫేద్, దాని పరిసర ప్రాంతాల్లో శనివారం 55 రాకెట్లతో విరుచుకుపడింది. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది.
Israel | ఏడాది కాలంగా ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం (Israel – Hamas War) కొనసాగుతోంది. ఇక ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ మానవవనరుల కొరతను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ దేశంలో కార్మికుల కొరత (construction workers) తీవ్రంగా ఉంది.
గాజాలోని ఓ రక్షణ గుడారంపై మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 19 మంది చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ (Israel) బాంబులతో విరుచుకుపడుతున్నది. దక్షిణ గాజా (Gaza) స్ట్రిప్‌పై జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మృతి చెందగా, మరో 60 మందికి పైగా పాలస్తీనీయులు గాయపడ్డా�
Greta Thunberg | గాజాపై ఇజ్రాయిల్ దాడిని నిరసిస్తూ డెన్మార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్ (Greta Thunberg) ను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగన్‌లో జరిగిన ఓ కార్�
హమాస్ నిర్బంధంలో ఉన్న ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఆదివారం ప్రకటించింది. వీరిని కాపాడేందుకు తమ సైన్యం గాజాకు చేరుకోవడానికి కొద్ది సేపటి ముందు వీరిని హమాస్ ఉగ్రవాదులు హత్య చే�
ఒక వైపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి సన్నాహాలు జరుగుతుండగా ఇజ్రాయెల్ దళాలు శనివారం గాజా స్ట్రిప్‌పై దాడి చేశాయి. ఈ ఘటనలో 48 మంది మృతి చెందారు.
Clay Jar: ఇజ్రాయిల్ మ్యూజియంలో ఉన్న 3500 ఏళ్ల క్రితం నాటి మట్టి కుండను.. విజిట్‌కు వచ్చిన నాలుగేళ్ల చిన్నారి పగలగొట్టేశాడు. ఈ ఘటన హైఫా పట్టణంలో ఉన్న హెచ్ మ్యూజియంలో చోటుచేసుకున్నది.
ఇజ్రాయెల్‌పై ఈ వారంలోనే ఇరాన్ లేదా దాని అనుకూల సంస్థలు దాడికి పాల్పడవచ్చని అమెరికా పేర్కొన్నది. ఈ మేరకు వైట్‌హౌజ్ అధికార ప్రతినిధి జాన్ ఎఫ్ కిర్బి కీలక ప్రకటన చేశారు.
లెబనాన్ సాయుధ గ్రూప్ హెజ్బొల్లా మంగళవారం డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై విరుచుకుపడింది. అయితే గత వారం తమ టాప్ కమాండర్‌ను హత్య చేసినందుకు ఇంకా ప్రతీకారం తీర్చుకోలేదని ఆ సంస్థ వెల్లడి�
Drone attacks | ఇజ్రాయిల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ మిలిటెంట్ గ్రూప్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియేని తమ గడ్డపై, తమ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ హత్య చేయడంపై ఇరాన్ �