Qatar | మా దేశాన్ని వదిలి వెళ్లండి.. హమాస్ నేతలకు స్పష్టం చేసిన ఖతార్
తమ దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని హమాస్ నేతలను ఖతార్ ఆదేశించింది. 2012 నుంచి హమాస్ రాజకీయ కార్యాలయం ఖతార్ రాజధాని దోహాలో కొనసాగుతున్నది.
- అమెరికా ఒత్తిడి మేరకు నిర్ణయం
Qatar | దోహ: తమ దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని హమాస్ నేతలను ఖతార్ ఆదేశించింది. 2012 నుంచి హమాస్ రాజకీయ కార్యాలయం ఖతార్ రాజధాని దోహాలో కొనసాగుతున్నది. హమాస్ ముఖ్య నేతలు ఖతార్ నుంచే తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. అయితే, ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధానికి విరామం పలికి, బందీలను విడుదల చేయించేందుకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ హమాస్‌తో కొన్ని నెలలుగా చర్చలు జరుపుతున్నాయి.
తాజాగా అక్టోబర్ మధ్యలోనూ చర్చలు జరగగా, ఒప్పంద ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. దీంతో హమాస్ నేతలకు ఆశ్రయం కల్పించొద్దని ఖతార్‌పై అమెరికా ఒత్తిడి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తమ దేశాన్ని వీడాలని 10 రోజుల క్రితం హమాస్ నేతలకు ఖతార్ తేల్చిచెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- Hamas leaders
- Israel
- Qatar
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

