Home
Telangana
Brs Leader Mahesh Bigala Says Kcr Could Play Key Role In National Politics Amid Delimitation Changes
జాతీయస్థాయిలో కేసీఆర్ కీలక పాత్ర
దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు పెరిగితే జాతీయ స్థాయిలో కొత్త సమీకరణాలకు అవకాశం ఏర్పడుతుందని, తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నదని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు.
- బీఆర్ఎస్ నేత మహేశ్ బిగాల
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తేతెలంగాణ): దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు పెరిగితే జాతీయ స్థాయిలో కొత్త సమీకరణాలకు అవకాశం ఏర్పడుతుందని, తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నదని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియ తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా, న్యాయబద్ధంగా సాగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Delimitation
- KCR
- Mahesh bigala
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

