‘కొత్త సీసాలో పాత సారా’లాంటిదే
కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు, గత ఏప్రిల్‌లో లోక్‌సభలో వీగిపోయిన బిల్లుకు ఏమాత్రం తేడా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు.
- సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు, గత ఏప్రిల్‌లో లోక్‌సభలో వీగిపోయిన బిల్లుకు ఏమాత్రం తేడా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు.
ఇది అచ్చం ‘కొత్త సీసాలో పాత సారా’లాంటిదేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల వారీగా 50 శాతం సీట్లు పెంచుతామని పేరొనడం వల్ల దక్షిణాది కి అన్యాయమే జరుగుతుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

