Koonamneni Sambasiva Rao | తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసమే అభివృద్ధి పనుల పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనకు వచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
దేశమంతటా బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ మగ్దుంభవన్లో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.