‘సోనియా గాంధీ 1980లో భారత పౌరురాలు కాదు’
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పౌరసత్వ వివాదంపై ఢిల్లీ పోలీసులు శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు చేశారు. 1980లో సోనియా గాంధీ భారత పౌరురాలు కాదని, అయినప్పటికీ ఆమె పేరు ఓటరు జాబితాలో నమోదైందని వారు తెలిపారు. 1983లో ఆమెకు భారత పౌరసత్వం మంజూరైనట్లు పేర్కొన్నారు.
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పౌరసత్వ వివాదంపై ఢిల్లీ పోలీసులు శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు చేశారు. 1980లో సోనియా గాంధీ భారత పౌరురాలు కాదని, అయినప్పటికీ ఆమె పేరు ఓటరు జాబితాలో నమోదైందని వారు తెలిపారు. 1983లో ఆమెకు భారత పౌరసత్వం మంజూరైనట్లు పేర్కొన్నారు.
ఈ వివరాలను జిల్లా మేజిస్టేట్,్ర కేంద్ర హోం శాఖతో ధ్రువీకరించినట్లు వెల్లడించారు. 1983లో భారత పౌరసత్వం పొందిన సోనియా గాంధీ పేరు, 1980లోనే న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం ఓటరు జాబితాలో నమోదైందని న్యాయవాది వికాస్ త్రిపాఠి వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు కోర్టుకు తాజా నివేదిక అందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

