అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
- వరంగల్ జిల్లా వెంకటాపురంలో ఘటన
దుగ్గొండి, నవంబర్ 28 : అప్పుల బాధతో ఓ రైతు ఆ త్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జి ల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు లడె రాజు (38) తనకున్న నాలుగెకరాలతోపాటు మూడెకరాలు కౌలుకు తీసుకొని మక్కజొన్న, మిర్చి, పత్తి పంటలు సాగుచేశాడు. ఆశించిన దిగుబడి రాక, రూ.20లక్షల మేర అప్పులయ్యాయి. ఇటీవల కొంత భూమి అమ్మినా అప్పు తీరక మనస్తాపానికి గురై శుక్రవారం తన మక్క చేనులో పురుగులమందు తాగాడు. దవాఖానలో చికిత్స పొందు తూ రాత్రివేళ మృతిచెందాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

