Israel | ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలను జారీ
Bhagwant Mann | పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వచ్చే నెలలో పెట్టుబడుల కోసం బ్రిటన్, ఇజ్రాయెల్ పర్యటించాల్సి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది.
హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న సోమాలీల్యాండ్ను స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ ఈ నెల 26న గుర్తించింది. దీంతో సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్థాన్, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్ సహా 21 ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ నిర్ణయాన�
Israeli Soldier: ఇజ్రాయిల్ రిజర్వ్ సైనికుడు .. తన వద్ద ఉన్న ఏటీవీ వాహనంతో.. రోడ్డు పక్కన నమాజ్ ప్రార్థన చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిలో అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు సీఐఏ, మొస్సాద్‌ల పాత్ర ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్ కేత్కర్ ఆరోపించారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) భారతదేశ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది చివర్లో నెతన్యాహు ఢిల్లీకి (India Visit) రావాల్సి ఉన్నది. భద్రతా కారణాలతో ఆయన తన పర్యటనను వాయిదా (Postpone) వేసుకున్నారు.
Hamas Tunnel | హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులు ఆగటం లేదు. హమాస్ (Hamas) అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఐడీఎఫ్ (IDF) దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి.
హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు ఆగటం లేదు. గురువారం ఖాన్ యూనస్‌లో రెండు చోట్ల ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపగా.. ఐదుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికకు (Gaza Plan) ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి (Israel Hamas War) ముగింపుపలికే�
గాజాలో సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సహా ఆ దేశ పలువురు ఉన్నతాధికారులకు తుర్కియే శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
వరుసగా కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడిన హమాస్‌పై వెంటనే శక్తివంతమైన దాడులు ప్రారంభించాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలను(ఐడీఎఫ్) ప్రధాని నెతన్యాహు మంగళవారం ఆదేశించారు.
Catherine Connolly | ఐర్లాండ్ (Irland) అధ్యక్ష ఎన్నికల (Presidential elections) లో వామపక్షవాద స్వతంత్ర నేత కేథరీన్ కన్నోలి (Catherine Connolly) ఏకపక్షంగా ఘన విజయం సాధించారు. ఆమెకు సిన్ ఫెయిన్తోపాటు వామపక్ష పార్టీలన్నీ మద్దతిచ్చాయి.