Home
International
Hezbollah Backed By Iran Prepares For Direct War Against Israel As Tensions Escalate
హెజ్బొల్లా లక్ష్యంగా దాడులు.. లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ బలగాలు
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష యుద్ధానికి తాను సిద్ధమని ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా తీవ్రవాద గ్రూపు ప్రకటించడంతో మంగళవారం దక్షిణ లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ తన బలగాలను పంపింది.
బీరుట్ : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష యుద్ధానికి తాను సిద్ధమని ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా తీవ్రవాద గ్రూపు ప్రకటించడంతో మంగళవారం దక్షిణ లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ తన బలగాలను పంపింది. 80కిపైగా గ్రామాల ప్రజలను ఖాళీ చేయాలని ఆదేశించింది.
సోమవారం తెల్లవారుజామున ఉత్తర ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు, డ్రోన్లను హెజ్బొల్లా ప్రయోగించగా ప్రతీకారంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపడంతో లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలో 40 మంది మరణించారు. మృతుల్లో ఓ పాలస్తీనా తీవ్రవాది, హెజ్బొల్లా నిఘా అధికారి కూడా ఉన్నారు. ఈ దాడుల్లో 246 మంది గాయపడ్డారని, వేలాదిమంది నిరాశ్రయులయ్యారని లెబనాన్ ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

