Israel - Lebanon | దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తతలతో సమతమవుతున్న ఇజ్రాయెల్, లెబనాన్‌లో(Israel - Lebanon ) దేశాల్లో శాంతి భద్రతల స్థాపన దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు పడింది.
లెబనాన్‌పై దాడులు ఆపకపోతే అమెరికాతో శాంతి చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్ ఆదివారం హెచ్చరించింది. లెబనాన్‌తో సహా అన్ని వైపులా యుద్ధాన్ని ముగించటం అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తొలి ఒప్పందంలో భాగంగా ఉంది.
Strait of Hormuz : ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరాన్ మళ్లీ హార్ముజ్‌ను మూసేసింది. దీనికి కారణం ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందాన
Israel : పశ్చిమాసియాలో యుద్ధాన్ని నివారించి ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి అమెరికా సిద్ధమవుతుంటే.. ఈ ప్రయత్నాలకు ఇజ్రాయెల్ గండికొడుతోంది. లెబనాన్‌పై వరుసగా దాడులు చేస్తోంది. శనివారం కూడా లెబనాన్‌పై ఇజ్రాయెల్ ద�
Israel Strikes: లెబనాన్‌లోని హిజ్బుల్లాను టార్గెట్ చేస్తూ శుక్రవారం ఇజ్రాయెల్ రక్షణ దళాలు దాడి చేశాయి. ఆ దాడుల్లో సుమారు 16 మంది మృతిచెందారు. అనేక మంది గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొన్నది.
లెబనాన్‌లో ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అక్కడ హెజ్బొల్లాను ఎదుర్కోవడంలో సిరియా అంతకన్నా మెరుగ్గా వ్యవహరిస్తుందని ట్రంప్ ఇజ్రాయె
దాదాపు నాలుగు నెలల యుద్ధాన్ని ముగించడానికి అమెరికా, ఇరాన్ ఒక శాంతి ఒప్పందంపై అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు సోమవారం ఒక అవగాహన ఒప్పందంపై వర్చువల్‌గా సంతకం చేశాయి.
Benjamin Netanyahu : అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోనుంది. అయితే, ఈ విషయంలో ఇజ్రాయెల్ వైఖరి మాత్రం భిన్నంగా ఉంది. తాము లెబనాన్, గాజా, సిరియాల నుంచి తమ సైన్యా�
Lebanon | ఇజ్రాయెల్-హెజ్బొల్లా (Israel-Hezbollah) మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. బీరూట్ (Beirut)లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ద�
Israel : పశ్చిమాసియాలో శాంతి స్థాపనలో భాగంగా కీలక అడుగు పడింది. వరుసగా దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విభ�
Iran–US : అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు కొలిక్కిరావడం లేదు. తాజాగా అమెరికాతో చర్చల్ని ఇరాన్ నిలిపివేసినట్లు సమాచారం. ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తుండటమే ఇందుకు కా�
ఇజ్రాయెల్ సైన్యం 26 ఏండ్ల తర్వాత లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లింది. నబటియహ్ నగరం సమీపంలోని కీలకమైన బ్యూఫోర్ట్ కోటను స్వాధీనం చేసుకొన్నట్టు ఆదివారం తెలిపింది.
Hezbollah | లెబనాన్ (Lebanon) దేశానికి చెందిన మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా (Hezbollah) తాజాగా ఇజ్రాయెల్ (Israel) కు షాకిచ్చింది. అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణ వ్యవస్థగా పేరుపొందిన ఐరన్ డోమ్ (Iron Dom) ను ఛేదించగలిగింది.
Israel : లెబనాన్‌లోని ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా వద్ద కొత్త ఆయుధం ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. ప్రత్యేకంగా రూపొందించిన డ్రోన్లతో హెజ్బొల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సైనికులపై దాడికి పాల్పడ్డారు.