హెజ్బొల్లా ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ సైన్యం చుక్కలు చూపిస్తున్నది. 2006 తర్వాత అత్యంత భీకరంగా సోమవారం దాదాపు 300 లక్ష్యాలపై దాడులు జరిపింది. ఇందులో 274 మంది మరణించగా, సుమారు 1,000 మంది గాయపడ్డారు.
Israeli Strikes | లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీగా వైమానిక దాడులు జరిపింది. హిజ్బుల్లా గ్రూప్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 182 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొం�
IDF : ఇజ్రాయిల్ దళాలు ఇవాళ భీకర దాడికి దిగాయి. లెబనాన్‌పై రాకెట్ల వర్షం కురిపించాయి. హిజ్బొల్లాకు చెందిన 150 టార్గెట్లపై అటాక్ చేసిన ఇజ్రాయిల్ రక్షణ శాఖ తెలిపింది.
ఇజ్రాయెల్-లెబనాన్ పరస్పర తీవ్రంగా దాడులు చేసుకొంటున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై హెజ్బొల్లా ఆదివారం ఉదయం వంద రాకెట్లతో విరుచుకుపడింది. ఇందులో కొన్ని రాకెట్లు ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంల�
ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు హెర్జి హలేవీ ప్రస్తుతం ఉత్తర ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఇంతలో ఆయనకు నిఘా వర్గాల నుంచి ఓ సమాచారం వచ్చింది. ఇది ‘వదులుకోరాని అవకాశం’ అని, తక్షణమే దాడి చేయాలని హెర్జి ఆదేశిం�
Rinson Jose : కేరళలో వయనాడ్‌కు చెందిన వ్యక్తికి.. లెబనాన్‌లో జరిగిన పేజర్ల పేలుళ్లకు లింకు ఉన్నది. అతనికి చెందిన బల్గేరియాలోని కంపెనీ ఆ పేజర్లను మిలిటెంట్ సంస్థ హిజ్బొల్లాకు సరఫరా చేసింది. క�
Hezbollah Commander: హిజ్బొల్లా ఎలైట్ రద్వాన్ ఫోర్స్ కమాండర్ ఇబ్రహీం అఖిల్ మృతిచెందినట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. సీనియర్ కమాండర్ల మీటింగ్‌ను టార్గెట్ చేసి అటాక్ చేశారు. ఆ దాడిలో 14 మంది మరణించారు. దీంట్ల
Hezbollah | హెజ్బొల్లాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నది. గత ఏడాదికాలంగా గాజాలో హమాస్‌పై పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకున్నది. గాజాలో యుద్ధ తీవ్రత తగ్గడంతో ఇ�
అనూహ్య పేలుళ్లతో లెబనాన్‌ను (Lebanon) వణికిపోతున్నది. వరుసగా పేజర్లు, వాకీటాకీలు, రేడియోలు పేలిపోతున్నాయి. దీంతో మృతుల సంఖ్య క్రమంగా పెరిగతున్నది. దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో ఇప్పటివరకు 32 మంది మరణించగా, 3,250 మం�
లెబనాన్‌లో ఏకకాలంలో వందల సంఖ్యలో పేజర్లు పేలిపోవడం సంచలనంగా మారింది. మంగళవారం జరిగిన ఘటనల్లో 12 మంది మరణించడంతో పాటు దాదాపు 2,800 మంది గాయపడ్డారు. సెల్ఫోన్ల యుగం మొదలైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కనుమరుగైన �
Lebanon Explosions | లెబనాన్‌లో బుధవారం మరోసారి వరుస పేలుళ్లు సంభవించాయి. ఇంతకు ముందు పేజర్ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా రేడియో సెట్స్ వంటి కొన్ని పరికరాల్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి.