High Court | హైకోర్టు విచారణకు హాజరైన సందీప్ కుమార్ సుల్తానియా
High Court | ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను పోలీసులు హైకోర్టులో హాజరు పరిచారు.
High Court | ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను పోలీసులు హైకోర్టులో హాజరు పరిచారు. కంటోన్మెంట్ బోర్డు నిధుల వ్యవహారంలో సందీప్ సుల్తానియాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు ఆదేశింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సందీప్ సుల్తానియాను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కాగా, కంటోన్మెంట్ బోర్డుకు కొన్ని నిధులు విడుదల చేశామని, మిగతా నిధులు పలు విడతల్లో విడుదల చేస్తామని సుల్తానియా కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల వల్ల అధికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాను కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు
కంటోన్మెంట్ బోర్డు నిధుల వ్యవహారంలో సందీప్ సుల్తానియాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు
ఈరోజు ఉదయం సందీప్ సుల్తానియాను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు… https://t.co/M2X8r9r7Do pic.twitter.com/i7wwNUx5Dh
— Telugu Scribe (@TeluguScribe) August 7, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

