Mohammed Deif | గత కొద్ది నెలలుగా ఇజ్రాయెల్‌పై పోరాడుతున్న హమాస్‌కు కోలుకోని షాక్ తగిలింది. ఇప్పటికే సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. హమాస్ మిలటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ సైతం ప్ర
Iran | ఇరాన్ సుప్రీమ్ లీడర్ (Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తమ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయాలని ఖమేనీ ఆదేశించినట్లు అంతర్జా
ఇజ్రాయెల్‌తో గత ఏడాది కాలంగా యుద్ధం చేస్తున్న హమాస్ మిలిటెంట్ గ్రూపునకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన
ఇజ్రాయెల్, లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. గాజా హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా దాడులు చేస్తున్న హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగే పరిస్థిత
‘దశాబ్దాలుగా పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుని ఉండటం చట్ట విరు ద్ధం.. వీలైనంత త్వరలో దీన్ని చక్కదిద్దాల్సి ఉంది’ అంటూ అంతర్జాతీయ న్యాయస్థానం జూలై 19న వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైనది.
ఇజ్రాయెల్‌పై లెబనాన్ తీవ్రవాద దళం హెజ్బొల్లా విరుచుకుపడింది. సుమారు 200 రాకెట్లను ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలపై ప్రయోగించినట్టు హెజ్బొల్లా ప్రతినిధులు తెలిపారు.
UN Secretary General: మరో యుద్ధం ముంచుకొస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య ముదురుతున్న ఘర్షణ.. మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవ�
పలు ప్రపంచ దేశాలు, ఐరాస వారిస్తున్నా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం సెంట్రల్ గాజాలోని ఒక శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో 210 మంది మరణించారు.
Israeli Embassy Set On Fire | పాలస్తీనాలోని రఫాలో ఇజ్రాయెల్ మారణకాండపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మెక్సికోలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి నిప్పుపెట్టారు. బీరు క్యాన్లు చల్�
Hamas attacks | చాలా రోజుల తర్వాత హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేశారు. గాజా భూభాగం నుంచి ఆదివారం హమాస్ బలగాలు రాకెట్ల వర్షం కురిపించడంతో టెల్ అవివ్ నగరంలో ఎయిర్ రైడ్ సైరన్లు వినిపించాయి.