US Senate: ఉక్రెయిన్‌కు 95.3 బిలియన్ల డాలర్ల ప్యాకేజీని అందించేందుకు అమెరికా సేనేట్ ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌తో పాటు ఇజ్రాయిల్, తైవాన్‌కు కూడా ఆర్థిక సాయాన్ని అందించనున్నది.
దాడులు ప్రతిదాడులతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య (Israel-Iran) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడంతో అవి మరింత ముదురుతున్నాయి. తమ భూభాగంపై డ్రోన్లతో �
దిగ్గజ కంపెనీ గూగుల్‌లో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ ఉద్యోగులకు గట్టి హెచ్చరికలు చేశారు. ఇది పని ప్రదేశమని, వ్యాపారపరంగా సంస్థ పాలసీలు, అంచనాలు స్పష్టంగా ఉన్నాయని పేర్క�
తమపై ఇటీవల ఇరాన్ జరిపిన దాడికి ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి దిగింది. ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంపై శుక్రవారం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకు పడింది.
Google : ఇజ్రాయెల్‌తో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ నింబస్‌ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన 28 మంది ఉద్యోగులను టెక్ దిగ్గజం గూగుల్ తొలగించింది.
Impose Sanctions | ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. అయితే, సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడి ఇజ్రాయెల్ పనేనని.. దానికి ప్రతీకారం త�
US shot down most | ఈ నెల 13న ఇజ్రాయెల్ వైపు ఇరాన్ ప్రయోగించిన 330కుపైగా క్షిపణులు, డ్రోన్లలో ఎక్కువ శాతం కూల్చింది ఇజ్రాయెల్ కాదు అమెరికా అని తెలుస్తున్నది. ఇరాన్ దాడి డేటాను విశ్లేషించిన అమెరికా సంస్థ ఈ మేరకు ఒక న�
Air India | శనివారం అర్ధరాత్రి వేళ ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి కొన్ని గంటల ముందు ఇరాన్ గగనతలంపై రెండు ఎయిర్ ఇండియా విమానాలు ప్రయాణించాయి. దీంతో ప్రయాణిక
ఇరాన్‌పై ప్రతిదాడులకు దిగొద్దని ఇజ్రాయెల్‌ను ప్రపంచ దేశాల నేతలు కోరారు. ఉద్రిక్తతలను మరింత పెంచకుండా ఉండేందుకు ఇజ్రాయెల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పేర్కొన్నార
Jordan Shocks Iran | అరబ్ దేశమైన జోర్డాన్, ఇరాన్‌కు షాక్ ఇచ్చింది. ఆ దేశ డ్రోన్లు కూల్చివేతలో ఇజ్రాయెల్‌కు సహకరించింది. దీంతో జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా నిర్ణయంపై ముస్లింలు మండిపడుతున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఈ నాటిది కాదు. దాదాపు అర్ధ శతాబ్దం క్రితమే ఈ రెండు దేశాల మధ్య వైరం ప్రారంభమైంది. గతంలో అమెరికాతో జతకట్టిన పహ్లావీ రాజవంశం 1979లో ఇరాన్ విప్లవంతో అధికార పీఠాన్ని కోల్పోయింద�
ఊహించినట్టుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ భూభాగంపైకి డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన�
ఇరాన్ (Iran) అన్నంత పనీ చేసింది. సిరియాలోని తమ కాన్సులేట్ భవనం ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై (Israel) దాడికి దిగింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో 200కుపైగా కిల్లర్ డ్రో�
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడి చేసేందుకు ఇరాన్ సిద్ధమైందనే వార్తల నేపథ్యంలో.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Iran Seizes Israeli Ship | ఇజ్రాయెల్ సంస్థకు చెందిన కార్గో షిప్‌ను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. గల్ఫ్‌లోని జియోనిస్ట్ పాలనకు (ఇజ్రాయెల్) సంబంధించిన కంటైనర్ షిప్‌ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శనివారం స్వాధీనం చేసుకున్నట�