భారత్‌కు భారీ దౌత్యవిజయం లభించింది. హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ (Iran) స్వాధీనం చేసుకున్న వాణిజ్య నౌక నుంచి ఐదుగురు భారతీయులు (Indian Sailors) విడుదలయ్యారు. గత నెల 13న ఇజ్రాయెల్‌తో (Israel) ఉద్రిక్తతల వేళ.. ఆ దేశానికి చెం�
అమెరికాలోని యూనివర్సిటీ క్యాంపస్‌లు విద్యార్థుల నిరసనలతో దద్దరిల్లుతున్నాయి. పాలస్తీనా అనుకూల నినాదాలు మార్మోగుతున్నాయి. గాజా యుద్ధం పేరిట పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధిం�
Hamas-Israel War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం గత ఏడునెలలుగా కొనసాగుతున్నది. హమాస్‌ను తుదముట్టించాలని ఇజ్రాయెల్ సంకల్పించింది. ఇప్పటి వరకు యుద్ధంలో 30వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, అన్ని దేశాలు కాల్ప
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు విఫమయ్యాయి. దీంతో హమాస్‌కు ప్రధాన స్థావరంగా ఉన్న గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ దాడులు (Israel Air Strikes) ముమ్మరం చేసింది.
UN | ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై భారత్ వైఖరిని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మరోసారి స్పష్టం చేశారు. రెండు దేశాల సిద్ధాంతం మాత్రమే ఈ మధ్య వివాదాన్ని పరిష్కరించగలదని, అప్పుడే పాలస�
US Senate: ఉక్రెయిన్‌కు 95.3 బిలియన్ల డాలర్ల ప్యాకేజీని అందించేందుకు అమెరికా సేనేట్ ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌తో పాటు ఇజ్రాయిల్, తైవాన్‌కు కూడా ఆర్థిక సాయాన్ని అందించనున్నది.
దాడులు ప్రతిదాడులతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య (Israel-Iran) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడంతో అవి మరింత ముదురుతున్నాయి. తమ భూభాగంపై డ్రోన్లతో �
దిగ్గజ కంపెనీ గూగుల్‌లో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ ఉద్యోగులకు గట్టి హెచ్చరికలు చేశారు. ఇది పని ప్రదేశమని, వ్యాపారపరంగా సంస్థ పాలసీలు, అంచనాలు స్పష్టంగా ఉన్నాయని పేర్క�
తమపై ఇటీవల ఇరాన్ జరిపిన దాడికి ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి దిగింది. ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంపై శుక్రవారం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకు పడింది.
Google : ఇజ్రాయెల్‌తో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ నింబస్‌ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన 28 మంది ఉద్యోగులను టెక్ దిగ్గజం గూగుల్ తొలగించింది.
Impose Sanctions | ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. అయితే, సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడి ఇజ్రాయెల్ పనేనని.. దానికి ప్రతీకారం త�
US shot down most | ఈ నెల 13న ఇజ్రాయెల్ వైపు ఇరాన్ ప్రయోగించిన 330కుపైగా క్షిపణులు, డ్రోన్లలో ఎక్కువ శాతం కూల్చింది ఇజ్రాయెల్ కాదు అమెరికా అని తెలుస్తున్నది. ఇరాన్ దాడి డేటాను విశ్లేషించిన అమెరికా సంస్థ ఈ మేరకు ఒక న�
Air India | శనివారం అర్ధరాత్రి వేళ ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి కొన్ని గంటల ముందు ఇరాన్ గగనతలంపై రెండు ఎయిర్ ఇండియా విమానాలు ప్రయాణించాయి. దీంతో ప్రయాణిక