గాజా: ఇజ్రాయిల్, హిజ్బొల్లా మధ్య భీకర పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం రాత్రి ఇజ్రాయిల్‌లోని హైఫా సిటీపై.. లెబనాన్‌లోని హిజ్బొల్లా మిలిటెంట్ సంస్థ రాకెట్లతో భీకర దాడి చేసింది. ఆ నగరంపై సుమారు 200 రాకెట్లను ఫైర్ చేసింది హిజ్బొల్లా. అయితే ఆ దాడిని ఇజ్రాయిల్‌లోని ఐరన్ డోమ్(Iron Dome) తిప్పికొట్టింది. దూసుకువస్తున్న రాకెట్లను.. ఆకాశంలోనే పేల్చివేసింది ఐరన్ డోమ్. ఉత్తర ఇజ్రాయిల్‌లోని హైఫా, కిరియత్ బయాలిక్, జెజ్రీల్ వ్యాలీపై రాకెట్ల దాడి జరిగింది. ఆ రాకెట్లను ఐరన్ డోమ్ కూల్చివేస్తున్నట్లు దృశ్యాలను ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది.
The Iron Dome in Action Over Northern Israel. pic.twitter.com/SRhn4RuSJu
— Israel Foreign Ministry (@IsraelMFA) September 23, 2024
Each one of these iron dome missiles costs the United States 150,000.
Watch your children’s future go up in smoke so that American Jews can play out the biblical fantasy of living in the Middle East. pic.twitter.com/AJUtsh76TS
— Syrian Girl 🇸🇾 (@Partisangirl) September 23, 2024