అమెరికా నివేదిక వాషింగ్టన్, డిసెంబర్ 17: పాకిస్థాన్‌ను కేంద్రంగా చేసుకొని ఉగ్రవాద ముఠాలు భారత్‌పై దాడులకు తెగబడుతున్నాయని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం వారిపై చర్యలు తీ�
ఆఫ్రికాలో వెలుగు చూసిన మరో భయంకరమైన వ్యాధి | అసలు వీళ్లకు ఏ వ్యాధి సోకిందో తెలుసుకునే పనిలో పడ్డారు వైద్యాధికారులు. చాలామంది తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. వేల మంది అనారోగ్యానికి లోనయ్యారు. దీ
ఎన్నో అవమానాలను ఎదుర్కొని లక్ష్యం చేరిన చండీగఢ్ మోడల్ ఆత్మ విశ్వాసంపై హర్నాజ్ ఇచ్చిన సమాధానానికి ప్రపంచం ఫిదా 21 ఏండ్ల తర్వాత దేశానికి టైటిల్.. ఎంతో గర్వంగా ఉందన్న యువతి అయ్లట్, డిసెంబర్ 13: అవమానాలన
లండన్: కొవిడ్ బారిన పడిన ఆ మహిళ దాదాపు 7 వారాల పాటు కోమాలో ఉన్నది. అప్పటికే నిండు గర్భిణిగా ఉన్న ఆమె కోమాలోనే పాపకు జన్మనిచ్చింది. కోమా నుంచి బయట పడ్డ తర్వాత తాను బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుసుకొని తన పాప
దుబాయ్, డిసెంబర్ 13: ప్రభుత్వ పథకాలకు దరఖాస్తుల నుంచి ధ్రువ పత్రాల జారీ దాకా దుబాయ్‌లో ఇక నుంచి అన్ని కార్యకలాపాలు పేపర్ వాడకుండానే జరుగనున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాలకు పేపర్ వాడకాన్ని దుబాయ్ పూర్త�
గుర్తించిన చైనా రోవర్ యూటూ బీజింగ్: చైనాకు చెందిన యూటూ-2 రోవర్ చంద్రుడిపై ఓ వింత నిర్మాణాన్ని గుర్తించింది. ఘనాకారంలో ఉన్న ఈ నిర్మాణాన్ని చైనా ‘రహస్య గుడిసె’గా పిలుస్తున్నది. యూటూ రోవర్ చందమామపై వాన్�
కరోనా ఆంక్షల ఉల్లంఘనపై సైనిక ప్రభుత్వం శిక్ష ఖరారు రెండేండ్లకు తగ్గించినట్టు ప్రభుత్వ మీడియాలో వెల్లడి బ్యాంకాక్, డిసెంబర్ 6: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మయన్మార్ పదవీచ్యుత నాయకురాలు ఆంగ్‌సాన్ సూచ�
బీజింగ్: చైనాలో మత పరమైన వ్యవహారాలపై ప్రభుత్వ నియంత్రణను మరింత పెంచాలని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదేశించారు. అన్ని మతాలను చైనీకరించాలని కూడా ఆయన చెప్పారు. మతసంబంధ విషయాలపై వారాంతంలో జరిగిన జాతీయ మహాస�
దక్షిణాఫ్రికాలో గుర్తింపు పెద్ద సంఖ్యలో స్పైక్ మ్యుటేషన్లు ఇప్పటి వరకు 22 కేసుల గుర్తింపు వేరియంట్‌కు బీ.1.1529గా పేరు లండన్/జోహన్నెస్‌బర్గ్, నవంబర్ 25: దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ కొత్త రకాన్ని శాస్త్ర�
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధూ లాహోర్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూ మరో వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ తనకు సోదరుడి లాంటి వాడంటూ ఆయన చ�
వాషింగ్టన్: పనిచేసే చోట కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఇంట్లో సేదతీరినట్టు.. ఆఫీసులో కూడా అలాగే చేస్తామంటే ఏ బాసూ ఊరుకోడు. అయితే, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రూటే సపరేటు. పని చ�
బీజింగ్: చైనీస్ దిగ్గజ టెక్ సంస్థలపై ఆ దేశ పాలక కమ్యూనిస్టు పార్టీ కొరడా ఝుళిపిసున్నది. అలీబాబా గ్రూపు, టెన్సెంట్ హోల్డింగ్ సంస్థలపై శనివారం లక్షల డాలర్ల మేర జరిమానా వేసింది. ఎనిమిదేండ్ల క్రితం వరక�
కర్నల్ త్రిపాఠి, ఆయన భార్య, కొడుకు మృతి అమరులైన మరో నలుగురు జవాన్లు ఇంఫాల్, నవంబర్ 13: మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ జవాన్లపై తీవ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఖుగా బెటాలియన్ కమాండింగ్ అధికారి కర్నల్ విప�