అటెండర్ ఆత్మహత్యాయత్నం!
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఆఫీస్ అటెండర్ బొల్లి శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం విధులకు హాజరైన శ్రీనివాస్‌ను ఆఫీస్ పనుల విషయంలో డీఏవో సురేఖ మందలించారు.
సీసీసీ నస్పూర్, మార్చి 10 : మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఆఫీస్ అటెండర్ బొల్లి శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం విధులకు హాజరైన శ్రీనివాస్‌ను ఆఫీస్ పనుల విషయంలో డీఏవో సురేఖ మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై కార్యాలయంలో టెస్టింగ్ కోసం ఉంచిన పెస్టిసైడ్ మందు తాగాడు.
డీఏవో వెంటనే పోలీసులు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. శ్రీనివాస్‌ను 108లో మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను బాధిత కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. న్యాయమూర్తి దవాఖానకు వెళ్లి బాధితుడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

