Singareni profits | సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, లాభాల్లో 30 శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.
Super Bazaar | గోదావరి కాలనీలో ఏర్పాటుచేసి మూసివేసిన సింగరేణి సూపర్ బజార్‌ను వెంటనే ప్రారంభించాలని హెచ్ఎంఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పారపు సారయ్య, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి డిమాండ్ చేశారు.
Chandi Homam | నస్పూర్ పట్టణంలో శ్రీ వైష్ణవ ఆయిత చండీహోమం ఘనంగా కొనసాగుతుంది. శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో చండీ హోమాలు వైభవంగా జరుగుతున్నాయి.