
బోస్టన్: ప్రముఖ జీవశాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఓ విల్సన్(92) కన్నుమూశారు. అమెరికా మసాచుసెట్స్‌లోని బర్లింగ్టన్లో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ‘యాంట్ మ్యాన్’గా ఆయనకు పేరు. చీమ జాతులపై ఆయన విస్తృత పరిశోధనలు చేశారు. ‘ది యాంట్స్’ పేరిట రాసిన పుస్తకానికి పులిట్జర్ అవార్డు అందుకున్నారు.