e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News సౌర కుటుంబం ఆవల మరో చంద్రుడు!

సౌర కుటుంబం ఆవల మరో చంద్రుడు!

న్యూయార్క్‌: సౌర కుటుంబానికి ఆవల శాస్త్రవేత్తలు ఓ ఉప గ్రహాన్ని గుర్తించారు. ఇది చంద్రుడిని పోలి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఉపగ్రహం 81 వేల కిలోమీటర్ల వ్యాసంతో భూమి కంటే మూడు రెట్లు పెద్దదిగా ఉన్నది. గురుగ్రహ పరిమాణంలో ఉన్న 1708బీ అనే గ్రహం చుట్టూ ఇది తిరుగుతున్నది. ఈ గ్రహం భూమికి 5,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. నాసా పంపించిన కెప్లర్‌ టెలిస్కోపు అందించిన సమాచారం సాయం తో దీన్ని గుర్తించారు. అయితే ఈ సమాచారాన్ని ధ్రువీకరించుకోవడానికి శాస్త్రవేత్తలు మిగతా టెలిస్కోపుల సమాచారాన్ని కూడా విశ్లేషించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement