Solar Activity | సోలార్ యాక్టివిటీ అధికమవుతున్నదని, ఫలితంగా దిగువ భూకక్ష్యలోని ఉపగ్రహాలకు ముప్పు పెరుగుతున్నదని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేల నాది, ఈ ఇల్లు నాది అనుకునే భావనల నుంచి కాస్త బయటకు వచ్చి... చీకటివేళ ఆకసాన్ని చూస్తే, పలకరిస్తున్నట్టుగా మిణుకుమిణుకుమనే తారలు. వాటి మధ్య సొట్టబుగ్గలతో జాబిలి, ఆ జాబిలికి కాస్త దూరంగా స్థిరంగా కాంతిని
నీటి లెక్కను పక్కాగా తెలుసుకోవడానికి, నీటి వివరాలు సులభంగా అధికారులకు చేరడానికి, ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోను క్యూసెక్కుల్లో స్పష్టంగా లెక్కించడానికి అధికారులు ఆటోమేటిక్ వాటర్ లెవల్ రికార్డర్
భూమిని పోలిన రెండు గ్రహాలను అంతర్జాతీయ పరిశోధకులు కనుగొన్నారు. సూర్యుడికి సమీపాన ఉన్న ‘జీజే 1002’ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ రెండు గ్రహాలు నివాసయోగ్యమైనవిగా గుర్తించారు. ఇవి సౌర వ్యవస్థ నుంచి 16 కాం�
న్యూఢిల్లీ: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ భారీ గ్రహాన్ని కనుగొన్నది. సౌర వ్యవస్థ ఆవల ఉన్న ఆ గ్రహం బృహస్పతి కన్నా పెద్ద సైజులో ఉంది. సౌర వ్యవస్థ అవతల ఉన్న కొత్త గ్రహం చేరికతో ఎక్సోప్లానెట్స్ సం�
విశ్వంలో మన సౌరకుటుంబమే ప్రత్యేకం అని చాలామంది అనుకుంటారు. కానీ అంతరిక్షలోకి తొంగి చూసేకొద్దీ చాలా అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగెన్‌కు చెందిన కొందరు ఆస్ట్రోన�
వాషింగ్టన్: 2014 జనవరిలో రోదసి నుంచి 1.5 అడుగుల సైజు ఉన్న ఓ ఉల్క భూమిపై పడింది. అయితే, ఆ శకలంలోని పదార్థం, మూలకాలు భిన్నంగా ఉండటంతో ఈ ఉల్క ఎక్కడ నుంచి వచ్చిందన్న ప్రశ్నలు శాస్త్రవేత్తల మెదళ్లను తొలిచివేశాయి. ఎ�
న్యూయార్క్: సౌర కుటుంబానికి ఆవల శాస్త్రవేత్తలు ఓ ఉప గ్రహాన్ని గుర్తించారు. ఇది చంద్రుడిని పోలి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఉపగ్రహం 81 వేల కిలోమీటర్ల వ్యాసంతో భూమి కంటే మూడు రెట్లు పెద్దదిగా ఉన్నది. గుర�
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సౌరశక్తితో రీచార్జ్ చేసుకొనే బ్యాటరీలను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్(టీఐఎఫ్ఆర్) పరిశోధకులు రూపొందించారు. టీఐఎఫ్ఆర్లోని టీఎన్ నారాయణన్
What will happen after the sun dies | భూమిపై సకల జీవరాశుల మనుగడకు సూర్యరశ్మి ఆధారభూతంగా నిలుస్తున్నది. గ్రహాల గమనాన్ని నియంత్రించే కేంద్రకంగానూ సూర్యగోళం పాత్ర ఎంతో ప్రధానమైనది. ఇలాంటి సంక్లిష్ట చర్యల్లో కీలకంగా ఉన్న సూర్యు�
వాషింగ్టన్: సౌర కుటుంబంలోనే అతిపెద్దదైన గురు గ్రహం మన ఖగోళ శాస్త్రవేత్తలను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. అలాంటిదే ఆ గ్రహంపై ఉన్న గ్రేట్ రెడ్‌స్పాట్. 150 ఏళ్లుగా ఆ గ్రహాన్ని అతల�
వాషింగ్టన్: ఓ భారీ ఆస్టరాయిడ్ భూమి వైపు మెరుపు వేగంతో దూసుకొస్తోంది. ఇది ఈ నెల 24న భూమిని దాటి వెళ్లిపోనున్నట్లు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా వెల్లడించింది. ఈ ఆస్టరాయిడ్‌ను 2008 గో20గా పిలుస్తున్నారు. ఇ�