సౌర వ్యవస్థలోకి కుప్పకూలిపోకుండా.. భూమిని రక్షించిన గురుడు!
భూమి గింగిరాలు తిరుగుతూ సౌర వ్యవస్థలోకి కుప్పకూలిపోకుండా గురు గ్రహం కాపాడిందని రైస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.
న్యూఢిల్లీ: భూమి గింగిరాలు తిరుగుతూ సౌర వ్యవస్థలోకి (Solar System) కుప్పకూలిపోకుండా గురు గ్రహం (Jupiter) కాపాడిందని రైస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. దీని ప్రకారం.. గ్యాస్ జెయింట్ అయిన గురు గ్రహం ప్రారంభంలో వృద్ధి చెందుతుండటం వల్ల సౌర వ్యవస్థ లోపలివైపునకు గ్యాస్, ధూళి దూసుకెళ్లకుండా అడ్డుకట్ట పడింది. దీంతో ఆ పదార్థం చిట్టచివరికి భూమి, శుక్ర, కుజ గ్రహాలుగా ఏర్పడింది. గురు గ్రహం గురుత్వాకర్షణ శక్తి గ్రహాలు స్థిరత్వం పొందడానికి దోహదపడింది.
వలయాలు, ఖాళీలను సృష్టించి, మన సౌర వ్యవస్థ నిర్మాణానికి ఓ రూపాన్ని ఇచ్చింది. శిలా వ్యవస్థలు ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఏర్పడాలనే అంశంపై గురు గ్రహం ప్రభావం ఉంది. గురు గ్రహం భూమిని కాపాడటం మాత్రమే కాకుండా, సూర్యుని చుట్టూ ఆవాసయోగ్యమైన ప్రదేశంలో ఉంచింది. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన వారిలో ఒకరైన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎర్త్ ఆండ్రీ ఇజిడోరో మాట్లాడుతూ, గురు గ్రహం కేవలం ఓ భారీ గ్రహం మాత్రమే కాదన్నారు. సౌర వ్యవస్థలోని లోపలి భాగం మొత్తానికి ఆర్కిటెక్చర్‌ను అందుబాటులో ఉంచిందని, గురు గ్రహం లేనట్లయితే, నేడు మనకు తెలిసిన భూమి ఉండేది కాదని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Earth
- Jupiter
- Mars
- Rice University
RELATED ARTICLES
తాజా వార్తలు
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) హైదరాబాద్ జోన్ పరిధిలో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మొత్తం 63 మంది ఉద్యోగులకు వివిధ ఉన్నత హోదాల్లో పదోన్నతులు కల్పిస్తూ హైదరాబాద్ జోన్ ఈడీ ఖుశ్రో షా ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. .జూనియర్ క్లర్క్ ( ఫైనాన్స్)గా పదోన్నతి పొందిన వారిలో 23 మంది కండక్టర్లు, ముగ్గురు డ్రైవర్లు, ఇద్దరు ఆఫీసర్లు (RCs), . జూనియర్ అసిస్టెంట్ (పర్సనల్)గా 27 మంది కండక్టర్లు పదోన్నతి పొందారని వివరించారు.
‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
Anil Byreddy | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం: అనిల్ బైరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

