భూమికి ఒక కొత్త అంతరిక్ష సహచరుడు దొరికాడు. భూమికి దీనిని రెండో చంద్రుడిగా చెప్తున్నప్పటికీ ఇది నిజమైన చంద్రుడు కాదు. అయినప్పటికీ భూమిలాగే సూర్యుడి చుట్టూ దాదాపు ఒకే కక్ష్యలో పరిభ్రమిస్తున్న అరుదైన గ్ర�
3I Atlas | సౌరకుటుంబం ఆవల నుంచి వేగంగా దూసుకువస్తున్న ‘3ఐ/అట్లాస్ (3I/Atlas) అనే తోకచుక్కతో భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా స్పష్టం చేసింది. సెకనుకు 61 కిలోమీటర్ల (అంటే గంటకు సుమారు 2.21 లక్షల కిలోమీటర్ల వేగం) అసాధారణ వేగ�
భూమి చుట్టూ ఓ నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతున్న చంద్రుడు.. క్రమంగా భూమి నుంచి దూరం జరుగుతున్నాడట! చంద్రుడు ప్రతి ఏటా 3.8 సెంటీమీటర్లు భూమి నుంచి దూరంగా పోతున్నాడని పరిశోధకులు లెక్కగట్టారు.
Asteroid | ఓ గ్రహశకలం అంతరిక్షంలో చంద్రుడివైపు దూసుకెళుతోందని, అది 2032లో చంద్రుడిని ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 15 అంతస్తుల భవనం పరిమాణంలో ఉన్న ఆ గ్రహశకలం ఢీకొడితే చంద్రుడి ఉపరితల
దాదాపు 18 రోజులపాటు ఐఎస్ఎస్(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురి వ్యోమగాముల తిరుగు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
భూమిపై ఇప్పటివరకు సంచరించిన అత్యంత ఎత్తయిన పక్షికి పునరుజ్జీవం పోసేందుకు ఓ అమెరికా స్టార్టప్ ప్రయత్నిస్తోంది. 600 ఏండ్ల క్రితం న్యూజిలాండ్‌లో తిరుగాడిన 12 మీటర్ల ఎత్తయిన దక్షిణ ద్వీప దిగ్గజ ‘మోవా’ పక్షి�
Asteroid | భారీ గ్రహశకలం భూమికి దగ్గర నుంచి దూసుకెళ్లింది. సోమవారం మధ్యాహ్నం 3.16 గంటల సమయంలో ఆస్టరాయిడ్ 2025 ఎన్జే భూమికక్షకు చాలా దగ్గరగా వెళ్లిందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది.
గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఐఎస్ఎస్లోని క్యుపోలా నుంచి భూమిని పరిశీలించారు. ఈ మిషన్‌లో 9 ప్రయోజనకరమైన రోజులు పూర్తయ్యాయని ఏక్సియమ్ స్పేస్ తెలిపింది.
శస్త్ర చికిత్సకు ముందు రొటీన్‌గా చేసే రక్త పరీక్ష కొత్త బ్లడ్ గ్రూప్‌ను వెలుగులోకి తీసుకొచ్చింది. 15 ఏళ్ల తర్వాత దీనికి ‘గ్వాండా నెగెటివ్' అని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఇది 48వ బ్లడ్ గ్రూప�