నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ ఈ నెల 16న భూమికి తిరిగి రానున్నారు. గత తొమ్మిది నెలలుగా వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయారు.
భూగర్భంలో భారీ రిజర్వాయర్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూ ఉపరితలం నుంచి సుమారు 400 మైళ్ల లోతుల్లో భూ పొరల్లో రింగ్వుడైట్ అనే ఖనిజంలో ఇది నిక్షిప్తమై ఉంది.
Sunita Williams | సాంకేతిక కారణాలతో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్లను భూమిపైకి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్న వేళ కొత్త సవాళ్లు వెలుగుల
భూమి అనేక పొరలతో కూడిన అంతుబట్టని అద్భుత నిర్మాణం. అత్యంత సంక్లిష్టమైన ఈ నిర్మాణాన్ని సైంటిస్టులు ప్రధానంగా నాలుగు (క్రస్ట్, మాంటెల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్) పొరలుగా విడగొట్టారు. నాలుగు కాదు..ఐదో పొర
సౌర వ్యవస్థను దాటి వెళ్లగలిగే సామర్థ్యంతో ఒక అధునాతన పునర్వినియోగ వ్యోమనౌకను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్నది.
భూమితో పోల్చినప్పుడు చంద్రుడిపై సమయం వేగంగా గడుస్తున్నదని అమెరికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ భౌతిక శాస్త్రవేత్తలు బిజునాథ్ పట్ల, నీల్ అ
సౌర కుటుంబంలో శని గ్రహం చుట్టూ వలయాలు ఉన్నట్టుగానే 46.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమి చుట్టూ కూడా ఇలాంటి వలయాలు ఉండి ఉండొచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆర్డోవిసియన్ కాలంలో ఈ వలయాలు ఉనికిలో ఉండొచ్చన�
Solar Activity | సోలార్ యాక్టివిటీ అధికమవుతున్నదని, ఫలితంగా దిగువ భూకక్ష్యలోని ఉపగ్రహాలకు ముప్పు పెరుగుతున్నదని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
Voyager 1 spacecraft: 47 ఏళ్ల తర్వాత వోయేజర్ స్పేస్క్రాఫ్ట్లోని రెండో రేడియో ట్రాన్స్మిటర్ రియాక్ట్ అయ్యింది. ఆ స్పేస్క్రాఫ్ట్ ఇప్పుడు భూమికి సుమారు 1500 కోట్ల మైళ్ల దూరంలో ఉన్నది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి భూమికి రక్షణ కల్పించేందుకు డైమండ్ డస్ట్ను ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు కొత్త ప్రతిపాదన చేశారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘జియోఫిజికల్ రిసెర్చ్ లెటర్స్'లో ప్
Solar Storm | త్వరలోనే భారీ సౌర తుఫాను భూమిని తాకనున్నది. ఇది కమ్యూనికేషన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది. సూర్యుడి ఉపరితలంపై పేలుళ్లు సంభవిస్తుంటాయి.
Asteroid | విశ్వంలో గ్రహశకలం దూసుకెళ్తుంటాయి. వీటికి స్థిరమైన మార్గం, గమ్యం లేకుండా సంచరిస్తుంటాయి. వీటి నుంచి భూమికి ముప్పు పెంచి ఉన్నది. ఇప్పటికే గ్రహశకలాలు భూమి దిశగా దూసుకువచ్చి మండిపోయిన సందర్భాలు అనేకం �
సౌర వ్యవస్థలో అత్యంత అద్భుతమైన దృశ్యం శనిగ్రహం చుట్టూ కనిపించే రింగులు. బృహస్పతి, ఇంద్ర, వరుణ గ్రహాల చుట్టూ కూడా ఆ రింగులు ఉన్నాయి. అయితే అటువంటి వలయాలు ఒకప్పుడు భూమి చుట్టూ కూడా ఏర్పడి ఉండవచ్చని భావిస్తు