Solar Storm | త్వరలోనే భారీ సౌర తుఫాను భూమిని తాకనున్నది. ఇది కమ్యూనికేషన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది. సూర్యుడి ఉపరితలంపై పేలుళ్లు సంభవిస్తుంటాయి.
Asteroid | విశ్వంలో గ్రహశకలం దూసుకెళ్తుంటాయి. వీటికి స్థిరమైన మార్గం, గమ్యం లేకుండా సంచరిస్తుంటాయి. వీటి నుంచి భూమికి ముప్పు పెంచి ఉన్నది. ఇప్పటికే గ్రహశకలాలు భూమి దిశగా దూసుకువచ్చి మండిపోయిన సందర్భాలు అనేకం �
సౌర వ్యవస్థలో అత్యంత అద్భుతమైన దృశ్యం శనిగ్రహం చుట్టూ కనిపించే రింగులు. బృహస్పతి, ఇంద్ర, వరుణ గ్రహాల చుట్టూ కూడా ఆ రింగులు ఉన్నాయి. అయితే అటువంటి వలయాలు ఒకప్పుడు భూమి చుట్టూ కూడా ఏర్పడి ఉండవచ్చని భావిస్తు
ఈ విశ్వం అనంతమైనదని మనకు తెలుసు. కోటానుకోట్ల గ్రహాలు అందులో తేలుతూ ఉంటాయనీ తెలుసు. కానీ ఇప్పటివరకూ వాటిలో... ఎక్కడా బుద్ధిజీవులు ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు. ఇంత ప్రత్యేకత పుడమికే ఎందుకు ఉ�
మానవాళిని ఓ భారీ గ్రహ శకలం (ఆస్టరాయిడ్) భయపెడుతున్నది. ఆకాశ హర్మ్యం అంత పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం ఈ నెల 17న భూగోళాన్ని దాటుకుని వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రకటించింది.
భూమికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు మరో ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు.
Earth Rotation | రోజుకు ఎన్ని గంటలు అంటే ఠక్కున 24 గంటలు అని చిన్న పిల్లలు సైతం చెప్పేస్తారు. కానీ, ఒకప్పుడు ఈ లెక్క వేరేలా ఉండేదట. అవును, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఒక రోజుకు 26 గంటలు ఉండేవట.
భూమిపై జీవం పుట్టుకకు సంబంధించి పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుమారుగా 420 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఆవిర్భవించిందని సైంటిస్టులు అంచనావేస్తున్నారు.
భూమి తిరుగుతున్నట్టుగా భూ అంతర్భాగం తిరగడం లేదని అంటున్నారు పరిశోధకులు. భూమి కంటే తక్కువ వేగంతో, వ్యతిరేక దిశలో తిరుగుతున్నట్టు తాజాగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు నేచర్ జర్నల్లో ప్రచురితమ
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ విశ్వాంతరాళంలో ఓ ప్రవాహం మాదిరి ముందుకు కదులుతుందన్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం భూమి ఓ అంతుచిక్కని కృష్ణ పదార్థాన్ని దాటుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
Sea water colour | నీలి రంగులో కనిపించే సముద్ర జలాలు ఆకుపచ్చ రంగులోకి మారుతున్నాయి. మానవ కంటికి కనిపించని ఈ మార్పు, సముద్ర పర్యావరణ వ్యవస్థలో అత్యంత నిగూఢంగా జరుగుతున్నదని పరిశోధకులు గుర్తించారు.