పరిమాణంలో సూర్యుడి కన్నా 3,600 కోట్ల రెట్ల పెద్దదైన కృష్ణ బిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటి వరకు బయటపడిన కృష్ణ బిలాల్లో ఇదే అతి పెద్దది.
అంతరిక్షంలో గతితప్పి దూసుకొస్తున్న ‘2024 వైఆర్4’ అనే గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాలు మరింతగా పెరిగాయి. ఆ ఆస్టరాయిడ్ గమనం ప్రకారం.. భూమిని ఢీకొట్టే అవకాశం 3.1 శాతం పెరిగింది.
గ్రహాలకు సంబంధించిన రెండు అద్భుతాలు ఈ నెల, వచ్చే నెలలో జరగనున్నాయి. వీటిలో ఒకటి 400 ఏండ్లకు ఒకసారి మాత్రమే జరిగే అద్భుతం. ఈ నెల 17, 18 తేదీల్లో రాత్రి వేళ ఆకాశంలో చూసినపుడు ఆరు గ్రహాలు వరుసగా కనిపించనున్నాయి. దీ�
అనంత విశ్వంలో ఎన్నో పాలపుంతలు.. అందులో కోటానుకోట్ల నక్షత్రాలు. ఎంత దూరం ప్రయాణిస్తూ ఉంటే అంత దూరం విశ్వమే. మరి ఈ విశ్వం ఎంతవరకు ఉన్నది? ఏ స్థాయిలో విస్తరిస్తున్నది? అసలు విశ్వం ఎలా ఏర్పడింది? అన్న ప్రశ్నలకు
అంతరిక్షంలో నీటిజాడ కోసం అన్వేషిస్తున్న ఖగోళ పరిశోధకులు ఓ ముందడుగు వేశారు. భూమిపై ఉన్న మహాసముద్రాలన్నింటి కంటే అతిభారీ వాటర్ రిజర్వాయర్‌ను గుర్తించారు. ఇది అంతరిక్షంలో క్వాసర్ అనే బ్లాక్‌హోల్ చుట్�
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సుదీర్ఘ కాలం రేడియో టెలిస్కోప్ ద్వారా పరిశోధన తర్వాత గురుత్వాకర్షణ తరంగాలు విశ్వం అంతటా ‘హమ్' అనే నేపథ్య ధ్వనిని సృష్టిస్తున్నట్టు ఖగోళ శాస్త్రవ్తేత్తలు గుర్తించ
అగ్ని పర్వతాలతో నిండి ఉన్న ఓ గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఎరుపు రంగులోని ఓ మరుగుజ్జు నక్షత్రానికి 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం భూమి పరిమాణంలో ఉన్నట్టు తేల్చారు. దీర్ఘవృత్తా�
ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా.. ఐదున్నర అడుగుల లెన్స్. అంటే ఓ చిన్నపాటి కారు సైజులో ఉంటుంది. ఈ లెన్స్ 25 కిలోమీటర్ల దూరంలోని గోల్ఫ్ బంతిని కూడా స్పష్టంగా గుర్తించగలదు. ఈ డిజిటల్ కెమెరా 3,200 మెగాపిక్సెల్ సా�
చందమామపై మనుషులు నివశించాలంటే అతి పెద్ద సమస్య కేవలం నీళ్లే కాదు. అక్కడ ఉండే భయంకరమైన వాతావరణం కూడా. చీకటి పడగానే ఆకాశంలో ప్రత్యక్షమై మనపై చల్లని వెన్నెల కురిపించే చందమామపై మాత్రం ఆ సమయంలో చల్లగా ఉండదు. ఏక
బెర్లిన్, మే 12: పాలపుంతలో దాక్కొని ఉన్న బ్లాక్ హోల్ సేగిట్టేరియస్ ఏ* చిత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారి విడుదల చేశారు. ఇది భూమికి 27వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సూర్యుడి కంటే 40 లక్షల రెట్�
18.18 నిమిషాలకోసారి సంకేతాలు సిడ్నీ, జనవరి 27: పాలపుంత గెలాక్సీలో ఓ వింత వస్తువును (ఆబ్జెక్ట్) ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఆ వస్తువు నుంచి ప్రతి 18.18 నిమిషాలకు ఒక రేడియో కాంతి పుంజం విడుదల అవు�
న్యూయార్క్: సౌర కుటుంబానికి ఆవల శాస్త్రవేత్తలు ఓ ఉప గ్రహాన్ని గుర్తించారు. ఇది చంద్రుడిని పోలి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఉపగ్రహం 81 వేల కిలోమీటర్ల వ్యాసంతో భూమి కంటే మూడు రెట్లు పెద్దదిగా ఉన్నది. గుర�