కొత్త గ్రహం కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు
అగ్ని పర్వతాలతో నిండి ఉన్న ఓ గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఎరుపు రంగులోని ఓ మరుగుజ్జు నక్షత్రానికి 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం భూమి పరిమాణంలో ఉన్నట్టు తేల్చారు. దీర్ఘవృత్తాకార కక్ష్యలో నక్షత్రం చుట్టూ ఈ గ్రహం తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
న్యూయార్క్, మే 18: అగ్ని పర్వతాలతో నిండి ఉన్న ఓ గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఎరుపు రంగులోని ఓ మరుగుజ్జు నక్షత్రానికి 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం భూమి పరిమాణంలో ఉన్నట్టు తేల్చారు. దీర్ఘవృత్తాకార కక్ష్యలో నక్షత్రం చుట్టూ ఈ గ్రహం తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తన చుట్టూ తాను తిరగకపోవడం వల్ల ఓ వైపు కాంతి, మరోవైపు చీకటితో నిండి ఉన్నట్టు వారు తెలిపారు. అగ్ని పర్వతాలు, నీటికి సంబంధం ఉంటుందని.. అగ్ని పర్వతాలు ఉన్నందువల్ల ఘన రూపంలో నీరు ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కోట్ల ఏండ్ల క్రితం భూమిపై వాతావరణం, జీవం ఎలా ఏర్పడిందో తెలుసుకునేందుకు ఈ గ్రహంపై చేసే ప్రయోగాలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Astronomers
- planet
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

