అంతరిక్షంలో నీళ్లు.. మహాసముద్రాలను మించిన భారీ వాటర్ రిజర్వాయర్ గుర్తింపు
అంతరిక్షంలో నీటిజాడ కోసం అన్వేషిస్తున్న ఖగోళ పరిశోధకులు ఓ ముందడుగు వేశారు. భూమిపై ఉన్న మహాసముద్రాలన్నింటి కంటే అతిభారీ వాటర్ రిజర్వాయర్‌ను గుర్తించారు. ఇది అంతరిక్షంలో క్వాసర్ అనే బ్లాక్‌హోల్ చుట్టూ తేలియాడుతున్నట్టు కనుగొన్నారు.
కాలిఫోర్నియా, డిసెంబర్ 12: అంతరిక్షంలో నీటిజాడ కోసం అన్వేషిస్తున్న ఖగోళ పరిశోధకులు ఓ ముందడుగు వేశారు. భూమిపై ఉన్న మహాసముద్రాలన్నింటి కంటే అతిభారీ వాటర్ రిజర్వాయర్‌ను గుర్తించారు. ఇది అంతరిక్షంలో క్వాసర్ అనే బ్లాక్‌హోల్ చుట్టూ తేలియాడుతున్నట్టు కనుగొన్నారు. ఇది భూమిపై ఉన్న మహాసముద్రాల్లోని నీటికంటే 140 ట్రిలియన్ల రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉన్నట్టు తేల్చారు.
ఈ వాటర్ రిజర్వాయర్ భూమి నుంచి 12 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నందున టెలిస్కోప్‌తో చూడలేమని పేర్కొన్నారు. క్వాసర్ బ్లాక్‌హోల్ చుట్టూ ఉన్న భిన్నమైన వాతావరణమే ఈ నీటిసృష్టికి కారణమని తేల్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

