పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు
రానున్న ఎన్నికలను పురస్కరించుకుని బీజేపీ-అకాలీదళ్ మళ్లీ జతకట్టాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ చట్టాల వివాదంతో ఆరేండ్ల క్రితం విడిపోయిన ఈ రెండు పార్టీలు గురుపురబ్ సందర్భంగా మళ్లీ పొత్తుపెట్టుకుంటున్నట్టు ప్రకటించాయి. రాజధానిలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఈ పొత్తు ప్రకటన చేశారు. కూటమిలో అకాలీదళ్ ‘పెద్దన్న’గానే ఉంటుందని, ముఖ్యమంత్రి కూడా పంజాబ్ పార్టీ నుంచే ఉంటారని షా స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: రానున్న ఎన్నికలను పురస్కరించుకుని బీజేపీ-అకాలీదళ్ మళ్లీ జతకట్టాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ చట్టాల వివాదంతో ఆరేండ్ల క్రితం విడిపోయిన ఈ రెండు పార్టీలు గురుపురబ్ సందర్భంగా మళ్లీ పొత్తుపెట్టుకుంటున్నట్టు ప్రకటించాయి. రాజధానిలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఈ పొత్తు ప్రకటన చేశారు. కూటమిలో అకాలీదళ్ ‘పెద్దన్న’గానే ఉంటుందని, ముఖ్యమంత్రి కూడా పంజాబ్ పార్టీ నుంచే ఉంటారని షా స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

