యూఏఈలో ఘోర ప్రమాదం.. మృతుల్లో భారతీయులు
యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రస్ అల్ ఖైమాలో ప్రయాణికుల బస్సు, ట్రక్కును ఢీకొన్న ఘటనలో 13 మంది మరణించగా, 14 మంది గాయపడ్డారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ మంగళవారం వెల్లడించింది. అల్ వతన్ రోడ్డుపై యాంత్రిక సమస్యతో ఒక ట్రక్కు రోడ్డు పక్కన ఆగిపోయింది. ఈ క్రమంలో 41 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దానిని ఢీకొంది. తొలుత 11 మంది మరణించగా, దవాఖానలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
దుబాయ్, నవంబర్ 24: యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రస్ అల్ ఖైమాలో ప్రయాణికుల బస్సు, ట్రక్కును ఢీకొన్న ఘటనలో 13 మంది మరణించగా, 14 మంది గాయపడ్డారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ మంగళవారం వెల్లడించింది. అల్ వతన్ రోడ్డుపై యాంత్రిక సమస్యతో ఒక ట్రక్కు రోడ్డు పక్కన ఆగిపోయింది. ఈ క్రమంలో 41 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దానిని ఢీకొంది. తొలుత 11 మంది మరణించగా, దవాఖానలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

