యూపీలో డిటర్జెంట్‌తో నకిలీ పనీర్
యూపీలోని రాయ్‌బరేలీ జిల్లా అఘోరాలో నకిలీ పనీర్ తయారు చే స్తున్న ఫ్యాక్టరీపై ఆహార భద్రత విభాగం దాడి చేసింది. డిటర్జెంట్లలో వా డే రసాయనాలను పనీర్ తయారీలో వాడినట్టు అధికారులు గుర్తించారు.
రాయ్‌బరేలీ : యూపీలోని రాయ్‌బరేలీ జిల్లా అఘోరాలో నకిలీ పనీర్ తయారు చే స్తున్న ఫ్యాక్టరీపై ఆహార భద్రత విభాగం దాడి చేసింది. డిటర్జెంట్లలో వా డే రసాయనాలను పనీర్ తయారీలో వాడినట్టు అధికారులు గుర్తించారు. సోమవారం అర్ధరాత్రి చేసిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ నకిలీ పనీర్ తయారీలో రిఫైన్డ్ ఆయిల్తోపాటు ఇతర రసాయనాలను కూడా వాడినట్లు గుర్తించారు. భారీగా గు ర్తించిన కల్తీ పనీర్‌ను ధ్వంసం చేశారు.
ఈ యూనిట్లో తయారైన పనీర్‌ను రాయ్‌బరేలీ సహా ఇతర జిల్లాల మార్కెట్లకూ సరఫరా చేసినట్లు తెలిపారు. అఘోరా గ్రామానికి చెందిన ఒక స్థానికుడు ఈ పనీర్ తయారీ కేంద్రం నడుపుతున్నాడని అధికారులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

