TTD EO | తిరుమల కు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన , రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవోజె. శ్యామలరావు వెల్లడించారు.
పేరుకే పెద్ద పెద్ద రెస్టారెంట్లు. వంద ల కొద్దీ బెస్ట్ రివ్యూలతో మంచి పేరు పొందుతాయి. కానీ అసలు విషయమంతా కిచెన్ రూంలోకి వెళ్లి చూస్తే మేడిపండు మేలిమి రహస్యాలన్నీ బయటపడతాయి.
రాష్ట్రంలో గుట్కా, పాన్మసాలాలపై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ విభాగం ఆదేశాలు జారీ చేసింది. గుట్కాల ఉత్పత్తి, నిల్వ, రవాణా, సరఫరాను ఏడాది పాటు నిషేధిస్తున్నట్టు పేర్కొన్నది.
నాణ్యతా ప్రమాణాలను పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై ఉక్కుపాదం మోపాల్సిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.