2,800 కిలోల జంబో కెమెరా
ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా.. ఐదున్నర అడుగుల లెన్స్. అంటే ఓ చిన్నపాటి కారు సైజులో ఉంటుంది. ఈ లెన్స్ 25 కిలోమీటర్ల దూరంలోని గోల్ఫ్ బంతిని కూడా స్పష్టంగా గుర్తించగలదు. ఈ డిజిటల్ కెమెరా 3,200 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగి ఉన్నది.
- ప్రపంచంలోనే అతి పెద్దది
- 3,200 మెగాపిక్సెల్ సామర్థ్యం
- ఆకాశాన్ని జల్లెడపట్టే ఛాయాగ్రాహకం
న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా.. ఐదున్నర అడుగుల లెన్స్. అంటే ఓ చిన్నపాటి కారు సైజులో ఉంటుంది. ఈ లెన్స్ 25 కిలోమీటర్ల దూరంలోని గోల్ఫ్ బంతిని కూడా స్పష్టంగా గుర్తించగలదు. ఈ డిజిటల్ కెమెరా 3,200 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగి ఉన్నది. రాత్రివేళల్లో ఖగోళ చిత్రాలను కచ్చితత్వంతో చిత్రీకరించడం కోసం దీన్ని తయారు చేస్తున్నారు. దాదాపుగా పూర్తయిన ఈ కెమెరా ఫొటోలను ఖగోళ శాస్త్రవేత్తలు విడుదల చేశారు.
ఈ కెమెరాను వచ్చే ఏడాది చిలీలోని ఓ పర్వతంపై కూర్చొబెడతారు. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని కెమెరాను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పా రు. ఆకాశంలో రాత్రివేళల్లో జరిగే అద్భుతాలు, రహస్యాలను తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సాధారణంగా మనం దిగే ఫొటోలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో.. ఈ కెమెరా ఫొటోలు కూడా అంతే స్పష్ట ంగా కనిపిస్తాయని పేర్కొన్నారు.
జంబో కెమెరా ప్రత్యేకతలు
కెమెరా ముందుభాగంలో ఉండే అద్దం 27 అడుగులు ఉంటుంది. అంటే టెన్నిస్ సింగిల్స్ కోర్టు ఎంత సైజులో ఉంటుందో అంత సైజు అన్నమాట.
- 3,200 మెగాపిక్సెల్
- 189 సెన్సర్లు
- 5 అడుగుల లెన్స్
- 2800 కిలోల బరువు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

