Home
International
This Is The First Time That Astronomers Have Released An Image Of Black Hole Sagittarius
పాలపుంతలో కృష్ణబిలం..!
బెర్లిన్, మే 12: పాలపుంతలో దాక్కొని ఉన్న బ్లాక్ హోల్ సేగిట్టేరియస్ ఏ* చిత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారి విడుదల చేశారు. ఇది భూమికి 27వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సూర్యుడి కంటే 40 లక్షల రెట్లు బరువైనది. ఈవెంట్ ఒరైజాన్ టెలిస్కోపు(ఈహెచ్‌టీ) కొలాబరేషన్ శాస్త్రవేత్తల బృందం ఈ చిత్రాన్ని రూపొందించింది. ఇందు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేడియో టెలిస్కోపుల నెట్వర్క్ సాయంతో ఐదేండ్ల పాటు ఈ బ్లాక్ హోల్‌ను పరిశీలించింది. ఈహెచ్‌టీ శాస్త్రవేత్తల బృందం 2019లో మొట్టమొదటిసారిగా ఎం87* బ్లాక్‌హోల్ చిత్రాన్ని రూపొందించింది. సేగిట్టేరియస్ ఏ* బ్లాక్ హోల్ వివరాలను ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్‌లో ప్రచురించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

