HomeNewsChoose A Vacuum Cleaner With A Pet Hair Attachment
పెట్స్.. బొచ్చు తొలగిపోవాలంటే..
ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నట్లయితే.. ‘పెట్ హెయిర్ అటాచ్మెంట్' ఉండే వాక్యూమ్ క్లీనర్ ఎంచుకోవాలి. దానితో శుభ్రం చేస్తే వెంట్రుకలు ఈజీగా శుభ్రం అవుతాయి.
ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నట్లయితే.. ‘పెట్ హెయిర్ అటాచ్మెంట్’ ఉండే వాక్యూమ్ క్లీనర్ ఎంచుకోవాలి. దానితో శుభ్రం చేస్తే వెంట్రుకలు ఈజీగా శుభ్రం అవుతాయి.
రబ్బరు గ్లౌజులను చేతులకు వేసుకుని.. చేతిని కొంచెం తడపాలి. ఆ గ్లౌజులతో సోఫాలు, బట్టల మీద రుద్దితే.. వెంట్రుకలన్నీ ఒక ఉండలాగా వచ్చేస్తాయి.
జంతువుల జుట్టు సమస్య రాకుండా ఉండాలంటే.. వాటి జుట్టును ప్రతిరోజూ దువ్వుతుండాలి. దీనివల్ల నేలమీద రాలే జుట్టు చాలావరకు తగ్గుతుంది.
జంతువులకు సరైన పోషకాహారం, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారం అందివ్వాలి. దాంతో జంతువుల జుట్టు బలంగా తయారవుతుంది.