Cylinder explosion ఏపీలోని నంద్యాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. గాయపడిన మరో 8 మందిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Army Vehicle Skids Off Road | జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పింది. రోడ్డు నుంచి జారి గుంతలోకి దూసుకెళ్లింది. ఆ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అంద�
హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో బీదర్‌కు చెందిన ఇద్దరు దొంగలు తుపాకీతో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. కాల్పుల్లో గాయపడ్డ బస్సు డ్రైవర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
Chinese manja | ప్రభుత్వం నిషేధించినా, పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసినా కొందరిలో మార్పు రావడం లేదు. చైనా మాంజా(Chinese manga) కారణంగా కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతోంది.
Bus Catches Fire | విద్యార్థులు విహార యాత్రకు వెళ్లిన బస్సులో మంటలు చెలరేగాయి. ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది విద్యార్థులకు కాలిన గాయలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
భారత తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు రెండో రోజు ఆటలో బుమ్రా వెన్నునొప్పికి గురవ్వడం ఒకింత ఆందోళనకు గురి చేసింది.
Car Collides With CM's Convoy | రాంగ్ రూట్లో వచ్చిన కారు సీఎం కాన్వాయ్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ కారుతోపాటు సీఎం కాన్వాయ్‌లోని రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ముగ్గురు పోలీసులతో సహా ఐదుగురు గాయపడ్డారు. సీఎం వెంటనే స్పందించి వ
Stone Pelting | ఇరానీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు.
Flame Torch Procession | కాగడాల ర్యాలీలో అపశృతి జరిగింది. ఊరేగింపు తర్వాత మండుతున్న కాగడాలను పట్టుకున్న వారు వాటిని ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనలో మహిళలు, పిల్లలతో సహా 30 �
Compensation | స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు గాయపడ్డాడు. పరిహారం కోసం కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆ వ్యక్తికి �
Bull Runs Into Bike | రోడ్డుపై ఒక ఎద్దు ఉన్నది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపైకి అది దూసుకెళ్లింది. బైక్‌తో సహా కింద పడిన అతడు గాయపడ్డాడు. కొందరు వ్యక్తులు పరుగున అక్కడకు వచ్చారు. బైక్‌ను పైకి లేపి కింద పడిన ఆ వ్యక్తిని క�
Army Officer Killed | ఆర్మీ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో ఒక ఆర్మీ అధికారి మరణించగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Vijay Devarakonda | రౌడీ స్టార్ విజయ దేవరకొండ షూటింగ్లో గాయపడ్డారని సమాచారం. యాక్షన్ సీన్స్‌ని షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తున్నది. వెంటనే చిత్రయూనిట్ చికిత్స కోసం విజయ్‌ని ఆసుపత్రికి తరలిం
‘ఫిట్నెస్' అంటే.. రకుల్‌ప్రీత్ సింగ్‌కు మహా ప్రీతి. నిత్యం ఏవేవో కసరత్తులు చేస్తూ.. ‘ఫిట్నెస్ ఫ్రీక్'గా పేరు తెచ్చుకున్నది. తాజాగా, జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ గాయపడింది రకుల్.